ఆయన చేయించుకున్నారు

ఆయన చేయించుకున్నారు


సుబ్బు : ‘’నాకు గర్భం రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలీడంలేదు … కాస్త నాకు చెప్పవా …?’’ అని రోజాని అడిగింది.
రోజా : ‘’నీకు ఎందుకు భయం నీకు గర్బం రాదుగా …. మీ ఆయన వేసక్టమీ చేయించుకున్నారు కదా …?’’
సుబ్బు : ‘’ఆయన చేయించుకున్నారు ….కాబట్టే నేను జాగ్రత్తలు తీసుకోవాలి …’’

0 comments :

Post a Comment