తుప్పుపట్టి
ఒక ఏషియన్ యువకుడు పరిగెత్తుకుంటూ డాక్టర్ వద్దకు వచ్చి ‘’డాక్టర్ గారూ … నిన్న మీ హాస్పిటల్ లో పుట్టిన వాడు నా కొడుకు కాదు … ఎందుకంటే నా భార్యకు నాకు నల్ల వెంట్రుకలు ఉన్నాయి …. పిల్లవాడికి ఎరుపు రంగు జుట్టు ఉంది ….‘’
డాక్టర్ : ‘’నీకు నీ భార్యకు నల్లని జుట్టు ఉన్నంత మాత్రాన పుట్టే బిడ్డలకు ఆ రంగు జుట్టు రావాలని లేదు … మీ వంశంలో ఇంకెవరికైనా ఇలా ఉందేమో …’’
యువకుడు : ‘’మేము పక్కా ఏషియన్స్ ,,,నా పూర్వికులలో కూడా ఈ రంగు జుట్టు లేదు …’’
డాక్టర్ : ‘’సరే అయితే నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు … నీవు ఎన్ని రోజులకు ఒకసారి ఎంజాయ్ చేస్తావు …?’’
యువకుడు సిగ్గుపడుతూ : ‘’నెలకి ఒకసారి …’’
డాక్టర్ : ‘’అదీ సంగతి … అది తుప్పుపట్టి ఉంటుంది అందుకే పిల్లవాడికి ఎరుపురంగు జుట్టు వచ్చింది…’’

0 comments :
Post a Comment