Wednesday day only

Wednesday day only


ఒక యువతి డాక్టర్ వద్దకు వెళ్ళి;;డాక్టర్ గారూ …! నాకు ఈ మధ్య ఎంజాయ్ మెంట్ మీద ఇంట్రస్ట్పోతుంది … మీరు కాస్త నన్ను చెకప్ చేసి దీనికి సరైన సూచనలు ఇవ్వండి …

డాక్టర్ ఆమెకు అన్ని పరీక్షలు చేసి …రిపోర్ట్స్ లో ఏమీ లేకపోవడంతో య్వతితో ఇలా అన్నాడు…’’చూడండి మేడం మీకు అనారోగ్యం ఏమీ లేదు … నేను ఒక ప్రశ్న వేస్తాను … డానికి మీరు సరైన సమాధానం చెప్పండి … మీరు వారంలో ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు…?’’
యువతి ఆలోచించి … ‘’సోమవారం,… బుధవారం ,,,,, శనివారం … ఆదివారం ….’
డాక్టర్ : సరే మీరు బుధవారం ఎంజాయ్ చేయడం మానేయండి ….
యువతి … ‘’కుదరదు డాక్టర్ నేను ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేసేది మా ఆయనతో…’’

0 comments :

Post a Comment