గుండెపోటు
భర్త తొందరగా ఇంటికి వచ్చి చూస్తే తన భార్య నగ్నంగా మంచంపై పడుకుని ఉండటం చూసి ఆమె దగ్గరకు వెళ్ళి …’’ఏమైంది అలా పడుకున్నావు …?’’
భార్య : ‘’నాకు గుండెపోటు వచ్చినట్లు అనిపిస్తుంది ….’’
భర్త కంగారుగా బయటకు పరుగేత్తబోతూ ఉంటే అతని నాలుగేళ్ళ కొడుకు అతని చేయి పట్టుకుని బీరువాలో ఒకతను నగ్నంగా ఉన్నాడని చెప్తాడు … భర్త పరుగున వెళ్ళి బీరువా తెరిచి … ‘’ఒరేయ్ రామూ …! నువ్వా…. ఏంటిరా ఇది అక్కడ పద్మ గుండెపోటుతో బాధపడుతుంటే నువ్వుఇక్కడ పిల్లవాడిని బయపెట్టడానికి బీరువాలో దూరావా…?’

0 comments :
Post a Comment